జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
TG: BRS నేత బాల్క సుమన్ ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు, చెన్నూర్ ఘటనల్లో నమోదైన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విముక్తి లభించింది. 14 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఆయన, జైలు నుంచి నేరుగా భారీ ర్యాలీగా క్యాతనపల్లికి బయలుదేరారు. దారి పొడవునా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.