WTCలో ఓపెనర్‌గా దూసుకెళ్తున్న జైస్వాల్

WTCలో ఓపెనర్‌గా దూసుకెళ్తున్న జైస్వాల్

భారత యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ప్రస్తుత WTC 2025-27 సైకిల్‌లో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 58 రన్స్ చేసి.. అత్యధిక 50+ స్కోర్స్ చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. ఈ WTC సైకిల్‌లో అతను 20 సార్లు 50+ స్కోర్స్ చేయగా.. దిముత్ కరుణరత్నే(SL 21) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జాక్ క్రాలీ(ENG 19), ఉస్మాన్ ఖవాజా(AUS 19) మూడో స్థానంలో ఉన్నారు.