VIDEO: విద్యార్థిని ఇంటికి వెళ్లిన కలెక్టర్

VIDEO: విద్యార్థిని ఇంటికి వెళ్లిన కలెక్టర్

BHNG: సింగన్న గూడెం ఇందిరమ్మ కాలనీలోని నివాసం ఉంటున్న పదో తరగతి విద్యార్థిని బానోతు సుస్మిత ఇంటికి కలెక్టర్ హనుమంతరావు వెళ్లారు. ఆమె తరచుగా బడికి వెళ్లకపోవడంతో కలెక్టర్ స్వయంగా ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అమ్మ అనారోగ్యం కారణంగా ఇంటి వద్ద ఉండాల్సి వస్తుందని సుస్మిత తెలిపింది. దీంతో పాఠశాలకు తప్పనిసరిగా రావాలని, స్టడీ చైర్, రైటింగ్ పాడ్ పంపిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.