హాకీ విజేతగా మున్సిపల్ హైస్కూల్ జట్టు

హాకీ విజేతగా మున్సిపల్ హైస్కూల్ జట్టు

KRNL: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2 రోజులుగా నిర్వహిస్తున్న అంతర్ పాఠశాలల హాకీ పోటీల్లో మున్సిపల్ ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నిర్వహించిన ఫైనల్ పోటీల్లో జడ్పీ హైస్కూల్ జట్టుపై మున్సిపల్ హైస్కూల్ జట్టు 2-0 గోల్స్ తేడాతో గెలిచింది. డా. శంకర్ శర్మ, రామాంజనేయులు, సుదీర్ పాల్గొన్నారు.