VIDEO: యూనివర్సిటీలో కొండ సిలువ కలకలం

VIDEO: యూనివర్సిటీలో కొండ సిలువ కలకలం

WGL: కాళోజి హెల్త్ యూనివర్సిటీ‌లో ఇవాళ కొండ చిలువ ప్రత్యక్షం అవడంతో విద్యార్థులు భయాందోళనకు గురైనట్లు తెలిపారు. విద్యార్థుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో నగర్ నుండి యూనివర్సిటీలోకి ప్రవేశించినట్లు ఆరోపించారు. సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారు సమాచారం అందించడంతో కొండ చిలువను పట్టుకొని జూ పార్క్ తరలించినట్లు తెలిపారు.