అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ల సీజ్

అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ల సీజ్

SRCL: వేములవాడ రూరల్ మండలం పాత కొడుముంజ గ్రామం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను సీజ్ చేసినట్లు వేములవాడ రూరల్ ఎస్సై వెంకట్రాజం తెలిపారు. పాత కోడి ముంజ నుంచి అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లు పట్టుకున్నట్టు తెలిపారు. డ్రైవర్‌లు, వడ్డె కృష్ణ లకావత్ సాయి కుమార్, ఓనర్లపై కేసు నమోదు చేశామన్నారు.