ఇరాన్ పునర్నిర్మాణానికి పదేళ్లు: ట్రంప్
ఇరాన్ సైన్యం తీవ్రంగా దెబ్బతిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఆ దేశాన్ని పునర్నిర్మించడానికి కనీసం 10 ఏళ్లు పడుతుందని తెలిపారు. ఇరాన్ తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. అయితే, ఇప్పుడే యుద్ధం ముగిసిందని ప్రకటించడం లేదన్నారు. అమెరికా సైనిక చర్యలు ఇరాన్‌ను ఓడించాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.