VIDEO: పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003-2004 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సమ్మేళనం జనవరి 7 శుక్రవారం జరిగింది. ఎంతో ఉత్సాహంగా తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను సాలువాలతో సత్కరించారు. తమ తోటి విద్యార్థిని విద్యార్థులతో తమ యొక్క మనోభావాలను, ఆప్యాయతగా పంచుకున్నారు.