ఈనెల 19న లంబాడీల ఛలో హైదరాబాద్

ఈనెల 19న లంబాడీల ఛలో హైదరాబాద్

HYD: సేవాలాల్ బంజారా భవన్‌లో ఈ నెల19న జరిగే "ఛలో హైదరాబాద్" లంబాడీల ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను మాజీ మంత్రి MLC సత్యవతి రాథోడ్ విడుదల చేశారు. ఈ సభను ప్రతి ఒక్క బంజారా బిడ్డ వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, కవిత, తీలవత్ అమర్సింగ్ నాయక్, DT. నాయక్, కరాటే రాజు, సంపత్ నాయక్, శరత్, తదితరులు పాల్గొన్నారు.