రేపటి వరకు గడువు పెంపు: డీఈవో
SKLM: గార్ల మండలం వమ్మరవల్లిలో ఉన్న డైట్ కళాశాలలో 8 అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దరఖాస్తులు గడువును ఈ నెల 3వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94409 73633 సంప్రదించాలన్నారు.