తాగునీటి పైపులైన్ పనులు ప్రారంభం

తాగునీటి పైపులైన్ పనులు ప్రారంభం

WNP: పట్టణంలోని 13వ వార్డులో సీసీరోడ్డు ఏర్పాటు సందర్భంగా తాగునీటి పైపులైను ధ్వంసం అయ్యింది. మాజీ కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరి శ్యామ్ కుమార్ విషయాన్ని ఎమ్మెల్యే మెఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే నూతన పైపులైన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీచేశారు. ఆదివారం మున్సిపల్ సిబ్బంది కాలనీలో తాగునీటి పైపులైను ఏర్పాటుకు పనులను ప్రారంభించారు.