VIDEO: 'ఉపేంద్రా చారి కుటుంబానికి న్యాయం చేయాలి'

VIDEO: 'ఉపేంద్రా చారి కుటుంబానికి న్యాయం చేయాలి'

SRPT: కోదాడ పట్టణానికి చెందిన ఉపేంద్ర చారి ఆత్మహత్యకు బాధ్యుడ్తెన బిల్డర్‌ను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి జానయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ కోదాడ డీఎస్పీని కలిసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. చారి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తమ పార్టీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.