గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

NGKL: లింగాల మండలంలోని పద్మనపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల చెన్నంపల్లి, ఎర్రపెంట, పద్మనపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతంలో రోడ్డు బాగాలేదని బస్సు నడపనని అధికారులు ప్రస్తుతం రోడ్డు వేసిన అధికారులు బస్సు నడపటం లేదని అన్నారు. వెంటనే బస్సు నడపాలని కోరారు.