VIDEO: సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు: కలెక్టర్

VIDEO: సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దు: కలెక్టర్

కోనసీమ: 'మొంథా' తుఫాన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలన్నారు.