VIDEO: గన్నవరంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

VIDEO: గన్నవరంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ బివి శివప్రసాద్ సూచించారు. శనివారం గన్నవరం వికేఆర్ కళాశాలలో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. నో డ్రగ్స్ నో టెన్షన్స్ అనేదే విజయానికి సూత్రం అని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వివిధ పోస్టర్లను ప్రదర్శించారు.