VIDEO: అనారోగ్య కారణంతో విద్యార్థి మృతి
GNTR: అనారోగ్యం కారణంగానే కాసుశాయమ్మ పాఠశాల పదోతరగతి విద్యార్థి భరత్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని DEO సలీం భాషా స్పష్టం చేశారు. భరత్ కుమార్‌పై దాడిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి విభిన్న ప్రతిభావంతుడని అన్నారు. భరత్‌కి సుదీర్ఘ కాలంగా మెడపై కణితి ఉందని దాని వలనే మృతి చెందాడని తెలిపారు.