శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులను స్వీకరించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ శ్రీకాకుళంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శంకర్
➢ కొత్తపోలవలసలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రమణమూర్తి
➢ ఢిల్లీ నుంచి వీసీ ద్వారా ప్రజల సమస్యలను విన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు