జిల్లా ఆరోగ్య కార్యకలాపాలపై కలెక్టర్ సమీక్ష
BDK: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం CRM బృందం జిల్లా ఆరోగ్య కార్యకలాపాలపై సమీక్షా జరిపారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఆరోగ్య వ్యవస్థ, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, వైద్య సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతపై చర్చించారు.