ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NDL: పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుందని, ముందుముందు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం నంది కోట్కూరు మార్కెట్ యార్డులో టీడీపీ నూతన సభ్యులతో పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో మార్కెట్ యార్డు ఛైర్మన్, టీడీపీ నాయకులు, PACS ఛైర్మన్‌లు ఉన్నారు.