'డ్రైనేజ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

'డ్రైనేజ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి'

KMM: నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్, బల్లెపల్లి రహదారుల వద్ద జరుగుతున్న డ్రైనేజ్, ఫుట్‌పాత్ నిర్మాణ పనులను బుధవారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలలో ఎక్కడా నీరు ఆగకుండా, సహజ సిద్ధంగా దిగువకు సాఫీగా వెళ్లే విధంగా నిర్మాణం చేపట్టాలని, డ్రైనేజ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.