'బీజేపీ కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలి'

'బీజేపీ కమిటీలు త్వరగా ఏర్పాటు చేయాలి'

GDWL: గద్వాల జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు నేతృత్వంలో సంఘటన నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు అంజన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15లోపు మండల కమిటీలు పూర్తి చేయాలని, మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.