VIDEO: ఎర్రుపాలెంలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

VIDEO: ఎర్రుపాలెంలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

KMM: ఎర్రుపాలెం మండల కేంద్రం, మీనవోలులో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. గత రెండు రోజులుగా భానుడి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందారు. అటు వర్షం రాకతో రైతులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షం కారణంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు వరద నీటితో రహదారులు జలమయం అయ్యాయి.