జిల్లాలో పునర్విభజనకు పచ్చ జెండా ఊపిన కేంద్రం
W.G: జిల్లా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆ సంఖ్య 22 వరకు చేరే అవకాశం ఉంది. APలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నర్సపురం లోక్‌సభ నియోజకవర్గం ఉండగా, కొత్తగా మరో MP స్థానం పెరిగే అవకాశం ఉంది. జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.