విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జీజీహెచ్ అభివృద్ది సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అధితి విజయలక్ష్మీ
➢ చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించిన MPDO శ్రీనివాసరావు
➢ పాలకొండలో కొడుకును చంపిన తండ్రి
➢ మునకాల పేటలో నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై నారాయణరావు