'జాతీయ రహదారి పనుల్లో వేగం పెంచండి'

'జాతీయ రహదారి పనుల్లో వేగం పెంచండి'

KNR: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను చొప్పదండి MLA మేడిపల్లి సత్యం గురువారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా KNR -JGTL మధ్య సాగుతున్న NH - 563 పనుల పురోగతిపై చర్చించారు. పనుల జాప్యం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించిన ఎమ్మెల్యే, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.