'బాహుబలి'ని దాటనున్న 'ధురంధర్'!
భారతీయ సినీచరిత్రలో రికార్డుల వేట కొనసాగుతోంది. ప్రస్తుతం YRF స్పై యూనివర్స్ (రూ.3,195CR) అగ్రస్థానంలో ఉండగా, బాహుబలి ఫ్రాంచైజీ (రూ.2,462CR) రెండో స్థానంలో ఉంది. అయితే, ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనంతో బాహుబలి రికార్డు ప్రమాదంలో పడింది. ఇప్పటికే రూ.2,101CR దాటిన ధురంధర్, లాంగ్ రన్‌లో బాహుబలిని అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.