'కాంతార 1' నుంచి మరో పాత్ర రివీల్

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కాంతార చాప్టర్ 1'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కీలక పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. ఇందులో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య.. కులశేఖర పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.