VIDEO: గంగాపూర్, నసురుల్లాబాద్‌లో ఫ్లాగ్‌ మార్చ్

VIDEO: గంగాపూర్, నసురుల్లాబాద్‌లో ఫ్లాగ్‌ మార్చ్

MBNR: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్ల మండలంలోని గంగాపూర్, నసురుల్లాబాద్ గ్రామాల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో సాగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఎలాంటి సమస్యలైనా వెంటనే పోలీసులకు తెలిపాలని కోరారు. టౌన్, రూరల్ సీఐలు, ఎస్సైలు కార్యక్రమంలో పాల్గొన్నారు.