ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పండి: కలెక్టర్
NLG: అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం సందర్భంగా నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వల్ల ప్రకృతి ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు. కేంద్రీయ విద్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్ని ఆయన పెర్కోన్నారు.