VIDEO: మూడో రోజుకి చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

VIDEO: మూడో రోజుకి చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

KMM: ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెలో భాగంగా మూడో రోజు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఖమ్మం డిపో గేట్ వద్ద కార్మికులు చేరుకున్నారు. ముందుగా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మకు చేకూరాలని మౌనం పాటించారు. కార్మికుల నిరసనకు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.