మహిళల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి
CTR: మహిళల అభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పుంగనూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల కోసం ఉచిత గ్యాస్, బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత చంద్రబాబుదే అన్నారు.