మండల కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
W.G: ఉండి ఎంపీడీవో కార్యాలయాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఉండి మండల పరిధిలో జరుగుచున్న అప్సడా రిజిస్ట్రేషన్ల పురోగతిపై సంబంధిత సిబ్బందితో సమీక్షించారు. నూరుశాతం అప్సడా రిజిస్ట్రేషన్లు నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.