ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్నను చంపిన తమ్ముడు

KNR: డబ్బుల కోసం తమ్ముడే సొంత అన్నను హత్య చేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటు చేసుకుంది. నిందితుడు మామిడి నరేష్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అన్న పై రూ. 4.14 కోట్ల ఇన్సూరెన్స్ ఉండడంతో వెంకటేష్ టిప్పర్తో హత్య చేసి, ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు.