కూడలిలో వాహన తనిఖీలు

కూడలిలో వాహన తనిఖీలు

VZM: కొత్తవలస కూడలిలో ఎస్సై ఎన్. జోగారావు, సిబ్బందితో గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. శిరస్త్రాణం లేకుండా వాహనాలు నదపకూడదని వాహనదారులకు సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయకూడదని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీ సమయంలో సరైన వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు.