'ఎంఈవోగా సేవలు మరువలేనివి'

'ఎంఈవోగా సేవలు మరువలేనివి'

KRNL: ఎంఈవో- 1 సువర్ణల సునీయం పదవీ విరమణ మహోత్సవం ఇవాళ పెద్దకడబూరులో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంఈవో - 2 రామమూర్తి, టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, శశిరేఖ, వైసీపీ నేతలు రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఎంఈవో మాట్లాడుతూ..  సువర్ణల సునీయం ఉపాధ్యాయినిగా, హెచ్ఎంగా, ఎంఈవోగా 34 ఏళ్లుగా చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు.