ఇది సీసీ రోడ్డా.. ఎర్ర గ్రావెల్ రోడ్డా?

ఇది సీసీ రోడ్డా.. ఎర్ర గ్రావెల్ రోడ్డా?

కోనసీమ: మండపేట పట్టణంలో సత్యశ్రీ థియేటర్ రోడ్డు మీదుగా రాజరత్న థియేటర్ నుంచి దిబ్బగరువు ఎస్సీ పేట వరకు సిమెంట్ రోడ్డు కనుమరుగయ్యిందని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్ళు అతివేగంతో పోటాపోటీగా ఎర్ర గ్రావెల్ తరలింపు వల్ల ఎండలో దుమ్ము లేస్తే ఈ వర్షాలకు అది జారుడు బురదగా మారి వాహన చోదకులు, పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారని వాపోతున్నారు.