'తొలగించిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలి'

'తొలగించిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలి'

NDL: రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ సాకుతో తొలగించిన పెన్షన్లు వెంటనే ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జూపాడు బంగ్లా మండల ఎంపిడివో కార్యాలయం ముందు పెన్షనర్లతో కలిసి ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు నుండి సదరం క్యాంప్‌కు వెళ్లి తీసుకున్న సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్లను తొలగించడం దారుణం పేర్కొన్నారు.