అంగనవాడి పిల్లలకు పాలు, ఎగ్ అందజేత
ELR: గర్భవతులు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ PD శారద అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం కైకరం హైస్కూల్లో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రమును శారద సందర్శించారు. పునరావాస కేంద్రంలో అంగన్వాడీలందరూ పిల్లలకు పాలు, ఎగ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రాజశేఖర్, సెక్టార్ పర్యవేక్షకురాలు భాగ్యలక్ష్మి ఉన్నారు.