VIDEO: కదిరిలో మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్‌ పోటీలు

VIDEO: కదిరిలో మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్‌ పోటీలు

సత్యసాయి: కదిరి మండలం బాలికల పాఠశాలలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కోఆర్డినేటర్‌ లస్కర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు సోమవారం త్రోబాల్‌ పోటీలు నిర్వహించారు. మండల స్థాయి నుంచి డివిజన్‌ స్థాయికి చేరుకున్న మహిళా ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజయం సాధించిన వారు జిల్లా స్థాయికి వెళ్తారని మండల విద్యాధికారి చిన్నకృష్ణ తెలిపారు.