ఇరాన్ దాడుల వెనుక రష్యా హస్తం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దాడుల వెనుక రష్యా హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. యుద్ధంలో ఇరాన్ ఎత్తుగడలకు పుతిన్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఇరాన్ సైన్యం తమ ఆయుధాలను విడిచిపెట్టాలని ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశంలో మిగిలిన వాటిని కాపాడుకోవడం తెలివైన పని అని వ్యాఖ్యానించారు.