బెయిల్ పేరుతో మోసం.. ఒకరికి జైలు

బెయిల్ పేరుతో మోసం.. ఒకరికి జైలు

సూర్యాపేట వ్యభిచార కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పిస్తానని చెబుతూ డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. రూరల్ సీఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన రవీంద్ర అనే వ్యక్తి వ్యభిచార కేసులో బెయిల్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేయడంతో వంగూరి సురేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.