ఎస్వీని కలిసిన ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జి

ఎస్వీని కలిసిన ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జి

KRNL: ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమితులైన ఎర్రకోట రాజీవ్‌రెడ్డి ఇవాళ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మోహన్‌రెడ్డి రాజీవ్‌రెడ్డికి సూచించారు.ఈ సందర్భంగా SV మాట్లాడుతూ.. ప్రజలకు ఏప్పుడు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.