కొనకంచి బీటి రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన
NTR: పెనుగంచిప్రోలు మండలం, కొనకంచి గ్రామంలో కొనకంచి నుంచి నందిగామ మండలం బెల్లంకొండవారిపాలెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గురువారం శంకుస్థాపన చేశారు. ఈ రహదారిని DMF గ్రాంట్స్ ద్వారా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.