గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య

గుర్తుతెలియని యువకుడి దారుణ హత్య

రంగారెడ్డి: గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన షాద్‌నగర్ పీఎస్ పరిధిలోని MSN పరిశ్రమ సమీపంలో జరిగింది. యువకుడిని కత్తితో దారుణంగా గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.