'సత్యసాయి చూపిన సేవా మార్గం ఆందరికీ ఆదర్శం'
PPM: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన సేవామార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. ఆదివారం గుమ్మలక్ష్మీపురం MRO కార్యాలయంలో జరిగిన సత్యసాయి జయంతి వేడుకల్లో మాట్లాడుతూ.. మానవసేవే మాధవసేవ అని ఆచరణలో నిరూపించిన మహానుభావుడని బోధనలు సమాజానికీ శాంతి, ఆధ్యాత్మికత, మానవ విలువలను చేరవేశాయన్నారు.