తెలంగాణ బడ్జెట్: పుష్కరాలకు రూ.500 కోట్లు
➠ కోఠి ఉమెన్స్ యూనివర్సిటీకి రూ.400 కోట్లు
➠ శాంతిభద్రతలకు రూ.11.907 కోట్లు
➠ గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు
➠ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు
➠ వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ పూర్తి
➠ RRRకు సమాంతరంగా రైలు మార్గం ఏర్పాటు