VIDEO: ఘనంగా చింతలరాయ స్వామి రథోత్సవం

VIDEO: ఘనంగా చింతలరాయ స్వామి రథోత్సవం

NRPT: నారాయణపేట మండలంలోని సింగారం గ్రామంలో వెలిసిన చింతల రాజస్వామి రథోత్సవాన్ని గురువారం తెల్లవారుజామున గ్రామస్తులు భక్తులు, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూలతో అలంకరించిన రథోత్సవాన్ని గ్రామంలో భాజా భజంత్రీలతో నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.