గుర్తుతెలియని మృతదేహం లభ్యం
విశాఖ నగరంలోని ఎన్సీబీ జంక్షన్‌కు ఎదురుగా ఉన్న రాళ్ల మధ్య ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. అలాగే 9440796019, 9440796028, 8019642838 నబర్లకు సమాచారమందించాలన్నారు.