VIDEO: పులివెందులకు చేరుకున్న జగన్
KDP: YCP అధినేత, మాజీ CM జగన్ పులివెందులలో 3 రోజులు పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం ఆయన బెంగళూరు నుంచి పులివెందులకు చేరుకున్నారు. ఈ క్రమంలో MP అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, YCP నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహించనుండగా.. రేపు అరటి పంటలను పరిశీలించనున్నారు. అలాగే, మూడో రోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.