వడదెబ్బతో రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి

HNK: వడదెబ్బకు గురై పొలం వద్ద రైతు మృత్యువాత పడ్డ ఘటన కాజీపేట మండలం భట్టు పల్లి హవేళి కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండేటి ప్రవీణ్(38) గురువారం ఉదయం పనుల నిమిత్తం వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. మధ్యనాం భార్య నిరోషా పొలం వద్దకు వెళ్లి చూడగ అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.